పునరావాస స్థలాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్
విజయ్ కృష్ణన్
నక్కపల్లి మండలం అఖండ భూమి ఫిబ్రవరి 20 మండలంలో విసిఐసి క్లస్టర్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పునరావాస స్థలాలు పరిసరాలు పరిశీలించే భాగంలో జిల్లా కలెక్టర్ నక్కపల్లి పర్యటనకు వచ్చిన సందర్భంగా డిఎల్ పురం మాజీ ఎంపీటీసీ గింజల వెంకటరమణ తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గింజల చిన్న తాతారావు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ సిపిఎం అప్పలరాజు డిఫారం బాధ్యత రైతు అప్పారావు లు కలెక్టర్ ని కలిసి గ్రామంలో ఉన్నటువంటి పలు పెండింగ్ విషయాలపై జిల్లా కలెక్టర్ కు వివరించడం జరిగినది వినతిపత్రం అందజేసి వివరించడం జరిగినద కలెక్టర్ సానుకూలంగా స్పందించి మీరంతా ఎంత బ్రహ్మాండమైన ప్రాజెక్టుకు సహకరించండి ప్రజలకు న్యాయంగా రావాల్సిన అన్ని సదుపాయాలు కచ్చితంగా పరిశ్రమలో తీసుకుంటామని చెప్పినారు ఈ సందర్భంగా ఈ భూషకరణ ప్రాంతమైన వేంపాడు డి ఎల్ పురం రాజంపేట చందనాడ బుచ్చిరాజుపేట గ్రామాలలో జిరాయికి డి ఫారం సాగు భూములకు 95% పరిహారం చెల్లించటం జరిగిందని రిమైనింగ్ కూడా పూర్తి చేయమని కోరి జిరాయితీలో ఉన్నటువంటి చెట్లకు పరిహారం చెల్లించారని అదేవిధంగా డి ఫారం సాగు భూమిలో ఉన్నటువంటి చెట్లకు ఏవైనా కట్టడాలు ఉంటే వాటికి కూడా పరిహారం చెల్లించాలని ఎంపీటీసీ గింజల వెంకటరమణ కోరడం జరిగినది అదేవిధంగా గతంలో భూసేకరణ చేసినటువంటి సబ్బవరం మండలం వంగలి గ్రామంలో డి ఫారం లో ఉన్నటువంటి చెట్లకు కూడా పరిహారం చెల్లించారని నక్కపల్లి మండలంలోని డిఎల్ పురానికి సరిగమయినటువంటి బంగారంపేట లో కూడా రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రానికి సేకరించినటువంటి భూమిలో ఉన్నటువంటి సాగు భూమిలో ఉన్నటువంటి చెట్లకు కూడా పరిహారం చెల్లించారని ఇంత పెద్ద ప్రాజెక్టుకి భూమి ఇచ్చినటువంటి నిరుపేద రైతులకు ఆఖరిలో ఈ చిన్న పరిహారం విషయంలో మీరు సహాయం చేసినట్లయితే సుమారుగా 2500 కుటుంబాలు చిన్నాచితక పేద రైతులు మేలు చేసిన వారు అవుతారని ఈ విషయంలో తమరు ఈ ప్రాంత ప్రజలకి సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగినది