బెల్లంపల్లిలో విలియన్స్ హో సంస్మరణార్థం టైలర్స్ డే 

 

 

బెల్లంపల్లిలో విలియన్స్ హో సంస్మరణార్థం టైలర్స్ డే

బెల్లంపల్లి ఫిబ్రవరి 28(అఖండ భూమి న్యూస్ ):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లో ఈరోజు టైలర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్కర్స్ యూనియన్ నాయకులు గెల్లి రాజలింగు ఆధ్వర్యంలో కుట్టుమిషన్ శాస్త్రవేత్త విలియన్ హో చిత్ర పటానికి పూల మాలవేసి, నివాళులార్పించారు.ఈసందర్బంగా గెల్లి రాజలింగు,

ముప్పటి రమేష్ లు మాట్లాడుతూ…విలియం హో టైలరింగ్ శాస్త్రవాత్త దర్జీ జీవితాల్లో వెలుగు నింపడానికి కుట్టుమిషన్ను రూపాకల్పన చేసి చాలామందికి వస్త్రాలను అందంగా మలిచి ఒక దుస్తువుగా కుట్టడానికి ఉపయోగ పడ్డాటువంటి వ్వక్తి విలియం హో అన్నారు.అందువల్లప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 28న ఆయనను స్మరిస్తూ టైలర్స్ డే ను జరుకుంటామన్నారు.ఇపుడు మహిళలకు టైలరింగ్ పనులు ఎంతగానో ఉపయోగ పడ్తుందన్నారు.దర్జి కార్మికులకు జీవన వృత్తి కి ఉపయోగ పడ్తుందన్నారు.ప్రపంచంలోనే చక్కటి కల అంటే దర్జీ కల అన్నారు.అందువల్ల ఈరోజు విలియన్స్ హో సంస్మరనార్ధం టైలర్స్ డే ను నిర్వహించమన్నారు. ఈ కార్యక్రమం లో టైలర్స్ యజమానులు, వర్కర్స్, తదితరులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!