ముద్దలు కట్టిన ఆహారాన్ని మాకు పెట్టొద్దండి మహాప్రభు అని కోరుతున్న విద్యార్థులు  

 

ముద్దలు కట్టిన ఆహారాన్ని మాకు పెట్టొద్దండి మహాప్రభు అని కోరుతున్న విద్యార్థులు

శ్రీశైలం ప్రాజెక్టు సున్నిపెంట, అఖండ భూమి న్యూస్,2 మార్చి

శ్రీశైలం ప్రాజెక్ట్ ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు ఆవేదన ముద్దలుగా, ఉన్న అన్నం,మాడిపోయిన అన్నం, నీళ్ల చారు, నాణ్యతలేని గుడ్లు గురించి ఆవేదన వ్యక్తపరిచారు ఎస్టి స్కూల్  ప్రిన్సిపల్ వంట చేసే వారి ప్రవర్తన కూడా నిమ్మకు నీరు పట్టినట్టు వీరి ప్రవర్తన ఉందని విద్యార్థులు వాపోతున్నారు ఇందుకు అనుగుణంగా విద్యార్థులకు ఐటిడిఏ స్పందించా లని విద్యార్థులు కోరారుశ్రీశైలం గిరిజన విద్యార్థులు ఆహారం సరిగ్గా అందించడం లేదని విద్యార్థులు బాధను వ్యక్తం చేశారు. మాడిన అన్నాన్ని నీళ్లు సాంబార్ ముద్ద కట్టిన అన్నాన్ని ఆహారాన్ని అందజేయడం జరుగుతుందని విద్యార్థులు కన్నీళ్లుతో వ్యక్తపరిచారు ఈ విషయాలను సరైన మెనూ అందించడం లేదని మీడియా ముఖంగా విద్యార్థులు తెలపడం జరిగింది . మెనూ ప్రకారం ఆహారాన్ని అందించడం లేదని ఒక  ప్రిన్సిపల్, వార్డెన్ గిరిజన విద్యార్థులకు  మెనూ ప్రకారం  నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని ఆవేదనను  చెందారు . విద్యార్థులు కూడా తమకు మాడిన అన్నాన్ని నీళ్ల సాంబార్ ని నాణ్యతలేని గుడ్లను వడ్డిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిబంధనల  మెనూ ప్రకారం అనుసరించి ఆరోగ్యమైన ఆహారాన్ని అందించగలరని స్థానిక ఐ.టి డి.ఓ. పి.ఓ వెంకట శివప్రసాద్  వెంటనే స్పందించాలని విద్యార్థులు ఆవేదనతెలియపరిచారు.

Akhand Bhoomi News

error: Content is protected !!