కనిపించిన.. ట్రాఫిక్ పోలీస్
-అఖండ భూమి కథనానికి స్పందన..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి:17 (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్.. కనిపించరు.. కట్టడి చేయరూ.. కొత్త బస్టాండ్ వద్ద ట్రాఫిక్ పోలీస్ కనిపిస్తే ఒట్టు.. పూర్తిస్థాయిలో సిబ్బంది లేరనే సాకుతో ఉన్న ట్రాఫిక్ పోలీసులు డ్యూటీలు చేయడం లేదని సోమవారం అఖండ భూమి దినపత్రికలో కథనం రావడంతో ఉలిక్కిపడిన ట్రాఫిక్ పోలీసులు ఎట్టకేలకు కొత్త బస్టాండ్.. గీత భవన్ సమీపంలో ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ ను కట్టడి చేస్తూ కనిపించారు. ట్రాఫిక్ పోలీసులు ప్రతిరోజు ట్రాఫిక్ ను నియంత్రిస్తే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండదని వాహనదారులు. ప్రజలు చెప్పుకుంటున్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



