రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారిని కలిసిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం అఖండ భూమి వెబ్ న్యూస్
యర్రగొండపాలెం,త్రిపురాంతకం,పుల్లలచేరువులో ఈ నెల 27 న జరగనున్న మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ నాయకులు పోలీసుల చేత వైసీపీ ఎంపిటీసీలపై అక్రమ కేసులు బనాయించి ఎన్నికలు సజావుగా జరగకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని దీనిపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఎంపిటీసీలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి వారు స్వతంత్రంగా ఎన్నికల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ని మర్యాద పూర్వకంగా కలిసి పిర్యాదు చేసిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్…
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం