మహాత్మా గాంధీ కల ప్రాంగణము నందు ఉగాది పండుగ మహోత్సవాలు

 

మహాత్మా గాంధీ కల ప్రాంగణము నందు ఉగాది పండుగ మహోత్సవాలు

అఖండ భూమి ప్రతినిధి పుల్లలచెరువు

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు పట్టణంలోని ఆర్యవైశ్య ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని అందజేశారు ఈ సందర్భముగా పుల్లలచెరువు గ్రామ పెద్దలు పయ్యావుల ప్రసాదు, కొర్లకుంట రఘు, ఉప్పల హనుమంతు, మెడికల్ షాప్ సుబ్బారావు, మందులు కొట్టు బాల, గురవయ్య, పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఉగాది ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు ఈ కార్యక్రమానికి పుల్లలచెరువు పట్టణ ప్రజలు ఇరు పార్టీలు నాయకులు కలిసి పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!