కమ్మవారి పల్లెలోని రామస్వామి దేవస్థానము నందు ఉగాది పండుగ
అఖండ భూమి ప్రతినిధి పుల్లలచెరువు
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని కమ్మ వారి పల్లి గ్రామంలోని శ్రీ పట్టాభి రామస్వామి దేవస్థానం నందు డాక్టర్ మేడికొండ రామయ్య కుమారుడు రామారావు ఉగాది పచ్చడి అందజేశారు ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



