బద్దం ఇంద్రకరణ్ రెడ్డి కి జన్మదినం శుభాకాంక్షలు తెలిపిన దోమకొండ కాంగ్రెస్ నాయకులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 6 (అఖండ భూమి న్యూస్);
రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దోమకొండ నాయకులు ఆదివారం ఆయన స్వగృహంలో శాలువాలతో సన్మానించి మెమోంటో అందజేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు . ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకోవాలని మండల నాయకులు మండల నాయకులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి తాటిపల్లి శ్రీకాంత్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి నాయకులు నల్ల శ్రీనివాస్ శంకర్ రెడ్డి కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు సంతోష్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి రామచంద్రారెడ్డి షమీ పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి నాగారపు రాములు తదితరులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



