రవాణా శాఖ మంత్రికి సమస్యలు విన్నవించిన రవాణా శాఖ అధికారులు …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 9.(అఖండ భూమి న్యూస్);
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కామారెడ్డి కి శుక్రవారం వచ్చిన సందర్భంగా వారిని షబ్బీర్ అలీ నివాసంలో కలిసి రవాణా శాఖ అధికారులు తమ సమస్యలు మంత్రికి విన్నవించుకున్నారు. రహదారి భద్రత ను పెంపొందించడానికి కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ రవాణా శాఖ అధికారులకు హామీ ఇచ్చారు.
అనంతరం రవాణా శాఖ అధికారులు ప్రభుత్వ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


