సిల్వర్ జూబ్లీ చేసుకున్న వాసవి క్లబ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; మే 18 (అఖండ భూమి న్యూస్);
అంతర్జాతీయ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 25 సంవత్సరాల (సిల్వర్ జూబ్లీ) పూర్తి చేసుకున్న వాసవి క్లబ్ పూర్వ అధ్యక్షులకు వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల్లా రామకృష్ణ యాదగిరిగుట్ట నిత్యఅన్నదాన పుణ్యక్షేత్రంలో భాషెట్టి నాగేశ్వర్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు తాటిపల్లి రమేష్, దుద్దెల విశ్వ ప్రసాద్, ఎర్రం ప్రసాద్, భాషెట్టి వెంకటేశం, ఉప్పల మనోజ్, నీల బైరయ్య, బచ్చు రామచంద్ర, అధ్యక్షుడు తొడుకునూరి నాగభూషణం, దిశెట్టి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.