దోమకొండ లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ…

 

 

దోమకొండ లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 24 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా దోమకొండలో నీ ఎస్సీ కాలనీలో శనివారం ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో పలు ఇళ్ల నిర్మాణానికి గాను ముగ్గులు పోశారు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆరు దశలలో లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని కమిటీ సభ్యులు వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి పట్టణ అధ్యక్షుడు సీతారామ మధు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి నాయకులు శ్రీకాంత్ నల్ల శ్రీనివాస్ నర్సింలు మాజీ ఎంపీటీసీ శంకర్ నరేష్ నయీమ్ రాజు తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!