గర్భిణీకి రక్తదానం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుదు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ కు చెందిన ఒక గర్భిణీ మహిళ పోతుల మౌనికకు డెలివరీ నిమిత్తం ఏది నెగిటివ్ రక్తం అవసరమని తెలుసుకొని దోమకొండ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శెట్టిపల్లి శ్రీనివాసులు శర్మ నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ బీసీ రక్త నిధి లో రక్తదానం చేశారు. ఉపాధ్యాయుడు ఇప్పటివరకు 34 సార్లు రక్తదానం చేశారు పలువురు అతన్ని అభినందిస్తున్నారు.