కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కి జన్మదిన వేడుకలు తెలిపిన కామారెడ్డి ఎమ్మెల్యే…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 27 (అఖండ భూమి న్యూస్)
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి జన్మదినం సందర్భంగా నాగపూర్ లోని వారి స్వగృహంలో వారిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆయనకు బహూకరించారు. కార్యక్రమంలో బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.