అధికారులు ప్రభుత్వ టార్గెట్లను పూర్తి చేయాలి…

అధికారులు ప్రభుత్వ టార్గెట్లను పూర్తి చేయాలి…

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 28 (అఖండ భూమి న్యూస్)

అధికారులు ప్రభుత్వం టార్గెట్ లక్ష్యాలను పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వా న్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అధికారులు, మండల ప్రత్యేక అధికారుల, ఏటీఎంలు, ఏపీవోలు తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు,, మన మహోత్సవం, ఉపాధి హామీ, నీటి సంరక్షణ పనులపై పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు. రాజీవ్ యో వికాసంలో 50,000 రూపాయలు, ఒక లక్ష రుణాలు ఎంపిక గురువారం లోపు పూర్తి చేయాలని అన్నారు. వర్షాకాలం సమీపించినందున వనమహోత్సవం కి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

నేడు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గారు మరియు జిల్లాస్థాయి అధికారులు మండల ప్రత్యేక అధికారులు మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, APMs, APOs లతో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, వన మహోత్సవం, ఉపాధి హామీ నీటి సంరక్షణ పనుల అంశాలపై సమీక్షించడం జరిగింది.

రాజీవ్ వికాసం లో 50,000 అదేవిధంగా ఒక లక్ష రుణాలు ఎంపిక రేపటి లోపు పూర్తిచేయాలని మరియు నీటి సంరక్షణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వన మహోత్సవం కి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!