బాక్సింగ్ విజేతక అభినందన….సిపిఐ..

బాక్సింగ్ విజేతక అభినందన….సిపిఐ..

వెల్దుర్తి జూన్ 06 అఖండ భూమి వెబ్ న్యూస్ :

ఇటీవల జరిగిన జాతీయస్థాయి జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలలో పతకం సాధించిన చెందిన వై మహేష్ ను సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ పూలమాలవేసి శాలువతో సత్కరించి ఉన్నంత స్థాయికి ఎదగాలని వెల్దుర్తి పట్టణానికి చెందిన వై మహేష్ ను పేద మధ్య తరగతి కుటుంబంలో పుట్టి మంచి ఉన్నంత ఎదుగుదలకు ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులందరికీ సిపిఐ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!