పి.మాకవరం ఆశ్రమ పాఠశాలలో ఖాళీ సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం
ఇంచార్జ్ హెచ్ఎం. “జి జే ఎమ్ గోల్డ్”
కొయ్యూరు అల్లూరి జిల్లా జూన్ 7(అఖండ భూమి)
మండలంలోపి. మాకవరం బాలికల ఆశ్రమ పాఠశాలలో వివిధ తరగతిలో ఖాళీగా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించడమైనదని ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు జిజేఎం గోల్డ్ తెలిపారు. శనివారం స్థానిక విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ బాలికల ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి లో 10 సీట్లు నాలుగో తరగతిలో 10 సీట్లు 3వ తరగతిలో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పాఠశాలలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తిగల బాలికలు తమ సర్టిఫికెట్స్ తీసుకొని పాఠశాలలో సంప్రదించాలని జిజేఎం గోల్డ్ ఈ సందర్భంగా తెలియజేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



