డా, ఇస్మాయిల్ కి భారత్ ప్రతిభ నోబెల్ అవార్డు
సేవారత్న డాక్టర్ షేక్ ఇస్మాయిల్ భారత్ ప్రతిభ నోబెల్ అవార్డు అందజేత
యర్రగొండపాలెం అఖండ భూమి వెబ్ న్యూస్ :
: ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం వెనుకబడ్డ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి డాక్టర్ షేక్ ఇస్మాయిల్ కి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రీ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో “సెలబ్రేషన్ ఆఫ్ తెలంగాణ ఫార్మషన్ డే అన్యువల్ అవార్డు” 2025 కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు సినినటులు బాబు మోహన్ చేతుల మీదుగా సామాజిక సేవలను గుర్తించి భారత్ ప్రతిభ నోబెల్ అవార్డు పురస్కారాన్ని అందజేశారు.బాబు మోహన్ డాక్టర్ షేక్ ఇస్మాయిల్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలుస్తున్నారని ఆయన సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వల్లూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస రాజ్, వేణుగోపాల్, శర్మ, దొరై స్వామి, తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..