ఎమ్మెల్యే చంద్ర శేఖర్ ఆదేశాల మేరకు చాపలమడుగు లోత్రాగునీటి కోసం బోర్ వేయిస్తున్న సర్పంచ్ (సత్తి రెడ్డి) తమ్మినేని సత్యనారాయణరెడ్డి
పుల్లలచెరువు అఖండ భూమి వెబ్ న్యూస్ :
పుల్లల చెరువు మండలంలోని చాపల మడుగు గ్రామంలో గత కొద్ది రోజులుగా త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం త్రాగునీరు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చెయ్యలేదు అనే విషయాన్ని తెలుసుకొన్న సర్పంచ్ *సత్తిరెడ్డి* (తమ్మినేని సత్యనారాయణ రెడ్డి) వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ ఆదేశాలమేరకు ప్రజల దాహార్తి తీర్చడానికి డీప్ బోర్ వేయిస్తున్నరు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



