పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 12 (అఖండ భూమి న్యూస్)
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫాం లు మరియు పుస్తకాలను ఎంపిడివో ప్రవీణ్ కుమార్ విరుద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలను అందిస్తుందని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన సిబ్బంది ఉంటారని ఆయన అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి స్థాయిలో ఉండాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపిడివో ప్రవీణ్ కుమార్, ఏం ఈ ఓ విజయ్ కుమార్, ఎ పి ఎం రాజు పాఠశాల హెచ్ ఎం రాధ లక్ష్మీ సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



